Ashtalakshmi Stotram Lyrics In Telugu

Ashtalakshmi Stotram Lyrics In Telugu ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే । పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥ ధాన్యలక్ష్మి అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే । మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే … Continue reading Ashtalakshmi Stotram Lyrics In Telugu