Chitra

Bharatha Vedamuga Song Lyrics in Telugu Font

By  | 

 శంభో శంకర..హర హర మహాదేవ (4)..తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పరగౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర..భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశశివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశనీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరానీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరానగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరాభరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశశివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ..హర హర మహాదేవ (4)..ఆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *