Devi Sri Prasad

Idhe Kadha Nee Katha Song Lyrics Maharshi Movie (2019)

By  | 

ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా… మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా… మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా… ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *