christian songs
Na hrudayam antha neeve song lyrics in telugu
Na hrudayam antha neeve song lyrics in telugu
నా హ్రుదయమంతా నీవే – నా జీవితమంతా నీవే
నా రూపమంతా నీవే యేసు
నా ద్యాన మంత నీవే క్రిస్తు
1. నా మార్గమును సరాళము – చేసే వాడవు నీవే
నా దు:ఖమును తుడిచేటి – స్నేహితుడవు నీవే
ఈ శున్యమును వేలుగుగా – మార్చినా వాడవు నీవే
నా ప్రాణమును రక్షించే – నజరే యుడవు నీవే
2. నా యుద్దములొ ఖడ్గముగా – ఉండే వాడవు నీవే
నిరంతరం తొడుగా – మకు ఉండెవాడవు నీవే
ఈ ఆత్మను శుద్దిగా – చెసినవాడవు నీవే
నీ ప్రేమాతొ నన్ను పిలిచినా – ప్రాణ ప్రియుడవు నీవే
0 comments