Telugu Lyrics

Nee Neeli Kannullona Song Lyrics Dear Comrade Movie (2019)

By  | 

నీ నీలి కన్నుల్లోని ఆకాశమేతెల్లారి అల్లేసింది నన్నేనీ కాలి అందెల్లోని సంగీతమే సోకినీ వైపే లాగేస్తుంది నన్నేనీ పూల నవ్వుల్లోని ఆనందమేతేనెల్లో ముంచేసింది కన్నేనీకోసమే నా… కళ్ళే వాకిల్లేతీసి చూసే ముంగిల్లేరోజు ఇలా నే… వేచే ఉన్నానేఊగే ప్రాణం నీ వల్లేఎవరు చూడని ఈ అలజడిలోకుదురుమరచిన నా ఎదసడిలోఎదురుచూస్తూ ప్రతి వేకువలోనిదుర మరిచిన రాతిరి వడిలోనీ నీలి కన్నుల్లోని ఆకాశమేనీకాలి అందెల్లోని సంగీతమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *