devotional

Omkara Roopini Song Lyrics in Telugu Font

By  | 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని   ॥ ఓం కార రూపిణి ॥ మృగరాజ వాహన, నటరాజు నందన అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి  ॥Download More Devotional Songs Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *