christian songs

అడిగిన వరములనియ్యాలి Adigina Varamulaniyyali Song Lyrics

By  | 

అడిగిన వరములనియ్యాలిఓ దీనదయా – దివ్యస్వరూపా  2మీ దివ్య వరములు ఎన్నో విధములు అడిగినవారికి అందించెదవు అల్పుల గాంచుము – ఆత్మస్వరూపా ఆత్మ నీయవే – దీనస్వరూపా                           ”అడిగిన”మీ దివ్యమహిమను కనుగొనగలరా మహిమ స్వరూపా – మనుజావతారా మనసును మార్చవే – మరియతనయా మహిమానేత్రములిచ్చి చూపవే                       ”అడిగిన”పరమును విడచిన పావనరూపా మరణము గెలచిన మహిమాస్వరూపా నీవే మార్గము నీవే సత్యము ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *