christian songs

Ambaraniki Antela Song Lyrics in Telugu

By  | 

Ambaraniki Antela Song Lyrics Song 1) అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల /2/యేసయ్య పుట్టాడని … రక్షించ వచ్చాడని /2/ప్రవచనాలు నెరవేరాయి – శ్రమదినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించె – శిక్షను తప్పించె /యేసయ్య/దివిజనాలు సమకూరాయి – ఘనస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే – మార్గము చూపించె /యేసయ్య/సుమవనాలు పులకించాయి – పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశియించే – జనులను ప్రేమించె /యేసయ్య/Ambaraniki Antela Song Lyrics in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *