Uncategorized

Nemmadiga, Bhai

By  | 
Nemmadi Nemmadiga
Music: Devi Sri Prasad
Singers: Venu Srirangam, Swetha Mohan
Lyrics: Anantha Sriram


నెమ్మదిగా నెమ్మదిగా కమ్ముకున్నదొచ్చి ఈ ప్రేమ అనే పిచ్చి
హొ.. నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మిర్చి
నీ గుండెల్లోన వేచి..
నే విన్నానమ్మ కూచి
తెలుసు కదా
తెలుసుకునే అన్ని మార్చి
నెమ్మదిగా నెమ్మదిగా కమ్ముకున్నదొచ్చి ఈ ప్రేమ అనే పిచ్చి
హొ.. నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మిర్చి

చెంతకే మబ్బులు వస్తున్నా చెట్టుకే డబ్బులు కాస్తున్నా
వద్దులే నువ్విలా పక్కనే ఉంటే
గుండెలో గువ్వలు కూస్తున్నా చేతిలో పువ్వులు పూస్తున్నా
చూడరో నువ్విల నన్ను చూస్తుంటే
కన్నెలే గేలం వేస్తున్నా గిన్నెలే వేలం వేస్తున్నా
వెళ్ళనే ఏదేమైనా నీతో పాటు నేనుంటే
నెమ్మదిగా నెమ్మదిగా కమ్ముకున్నదొచ్చి ఈ ప్రేమ అనే పిచ్చి
నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మిర్చి

ఒలో ఒలో ఒలో ఒలేలయ్యా
ఒలో ఒలో ఒలో ఒలేలయ్యా

చుక్కలే రారారమ్మన్నా స్వర్గమే రసిస్తానన్నా
నువ్విలా ముందుంటే లెక్క చేస్తానా
లోకమే వంకలు పెడుతున్న కాలమే సంకెల వేస్తున్న
నువ్విలా రమ్మంటే వచ్చి వాలేయ్ నా
జన్మలే మారాల్సొస్తున్నా జంటలో వేరై ఉంటానా
సృష్టిలో ఏదోటున్నా నీలో శ్వాసై నేనున్న
నెమ్మదిగా నెమ్మదిగా కమ్ముకున్నదొచ్చి ఈ ప్రేమ అనే పిచ్చి
నెమ్మదిగా నెమ్మదిగా చుట్టుకున్నదొచ్చి నీ చూపులలో మిర్చి


nemmadiga nemmadiga kammukunnadochi ee prema ane pichi
ho.. nemmadiga nemmadiga chuttukunnadochi nee chupulalo mirchi
nee gundellona vechi..
ne vinnanamma kuchi
telusu kada
telusukune anni marchi
nemmadiga nemmadiga kammukunnadochi ee prema ane pichi
ho.. nemmadiga nemmadiga chuttukunnadochi nee chupulalo mirchi

chentake mabbulu vasthunna chettuke dabbulu kasthunna

vaddule nuvvila pakkane unte
gundelo guvvalu kustunna chetilo puvvulu pusthunna
chudaro nuvvila nannu chusthunte
kannele gelam vesthunna ginnele velam vesthunna
vellane edemaina neeto patu nenute
nemmadiga nemmadiga kammukunnadochi ee prema ane pichi
nemmadiga nemmadiga chuttukunnadochi nee chupulalo mirchi

olo olo olo olelayya

olo olo olo olelayya

chukkale rararammanna swargame rasistananna

nuvvila mundunte lekka chestana
lokame vankalu peduthunna kalame sankela vesthunna
nuvvila rammante vachi vaaleyna
janmale maralsosthunna jantalo verai untana
srusthilo edotunna neelo swaasai nenunna
nemmadiga nemmadiga kammukunnadochi ee prema ane pichi
nemmadiga nemmadiga chuttukunnadochi nee chupulalo mirchi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *