movies

Oh maria oh maria telugu song lyrics

By  | 

Oh maria oh maria telugu song lyrics

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
రేపన్నది మాపన్నది
పనికిరాదులే ఓ మరియా
ప్రతిరోజూ విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలాతె తీరదు

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
రేపన్నది మాపన్నది
పనికిరాదులే ఓ మరియా
ప్రతిరోజూ విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలాతె తీరదు

సిరిమువ్వా రేపంటూ వెనుదిస్తుందా
గల్ గల్ గల్ మోగించగా
సిరిమల్లె మాకంటూ ముసుగేస్తుందా
గుం గుం గుం పంచివ్వగా

ప్రతిదినం ప్రబాతమై పదాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించున నావల్ల కాదంటూ
ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగె వాగులు
ప్రయాణమే చాలించున మాకింకా సెలవంటూ
ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగని
అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాలని

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
రేపన్నది మాపన్నది
పనికిరాదులే ఓ మరియా

చిరుగాలి చిత్రంగా రానంటుందా
జూమ్ జూమ్ జూమ్ పయనించగా
కొమ్మల్లో కోకిలల కాదంటుందా
కు కు కు వినిపించగా

నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండా ఈ నెల తిరుగునుగా
ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా
ఆ మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే
సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
రేపన్నది మాపన్నది
పనికిరాదులే ఓ మరియా
ప్రతిరోజూ విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *