movies

Tharagani baruvaina song lyrics in telugu

By  | 

Tharagani baruvaina song lyrics in telugu

తరగని భరువైనా
వరమని అనుకుంటూ
తనువును మోసావే అమ్మ

కడుపునా కదలికనై
కలవర పెడుతున్న
విరివిగా పెంచావే ప్రేమ

కనుతెరవక ముందే
కమ్మని నీ దయకు
రుణపడిపోయింది జన్మ

తందాని నానే
తానింతన్దనో
తానె నానే నో

తందాని నానే
తానింతన్దనో
తానె నానే నో

చితికిన బతుకులలో
చీకటి అడిగింది
వెతికే వేగు చుక్క ఎక్కడని

కుత్తుక తెగ నరికే
కత్తుల అంచులతో
దినమొక నరకంగా ఎన్నాళ్లని

అలసిన గుండెలలో
ఆశలు వెలిగించు
అండై నీతో వున్నానని

తందాని నానే
తానింతన్దనో
తానె నానే నో

తందాని నానే
తానింతన్దనో
తానె నానే నో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *