devotional

Vaishnavi bhargavi vagdevi song lyrics in Telugu

By  | 

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికేవింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికేభవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికేమాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికేఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతముశ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకముసరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదినిసకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసినిమాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *