devotional

Sayamkala Samayamlo Song Lyrics Download

By  | 

సాయంకాల సమయములో..  సంధ్య దీపారాధనలో..వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..కాళ్లకు గజ్జెలు కట్టింది.. మేడలో హారం వేసింది..పిలిచిన వెంటనే పలికింది.. అడిగినదంతా ఇచ్చింది..సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..ధనములనిచ్చును ధనలక్ష్మి.. ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి..వరములనిచ్చును వరలక్ష్మి.. సంతానిమిచ్చును సంతానలక్ష్మి..||సాయంకాల సమయములో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *